స్ట్రాంగ్ బజ్..రాజమౌళి కన్నా ముందు మహేష్ మరో సినిమా?

Published on Sep 27, 2023 3:00 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతుంది ఇక ఈ సినిమా తర్వాత అయితే మహేష్ నంచి అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఆల్రెడీ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం మహేష్ కెరీర్ లో 29వ సినిమా కాగా ఇప్పుడు సాలిడ్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

ఇది వరకే రాజమౌళితో సినిమా కన్నా ముందే మరో సినిమా చేసే ఛాన్స్ ఉందని టాక్ రాగా ఇప్పుడు అయితే ఈ సినిమా లాక్ చేసినట్టుగా స్ట్రాంగ్ బజ్ మొదలైంది. మహేష్ రాజమౌళితో స్టార్ట్ చేసే ముందే ఫాస్ట్ గా కంప్లీట్ చేయనున్నారని తెలుస్తుంది. మరి ఇది అయితే దర్శకుడు అనీల్ రావిపూడితో ఉండొచ్చని తెలుస్తుంది. మరి ఇక ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ క్లారిటీ వస్తే కానీ కథ వెళ్ళదు.

సంబంధిత సమాచారం :