సుధీర్ బాబు “హంట్” గ్లింప్స్ రిలీజ్!

Published on Oct 2, 2022 10:48 pm IST

సుధీర్ బాబు హీరోగా డైరెక్టర్ మహేష్ సూరపనేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం హంట్. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. భారీ యాక్షన్ సన్నివేశాలకి సంబంధించిన క్లిప్స్ తో వీడియో ను రిలీజ్ చేసింది.

ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను రేపు ఉదయం 11:06 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. భరత్ నివాస్, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :