విడుదలకు ముందే అమ్ముడైపోతున్న సుధీర్ బాబు సినిమా

Mosagallaku-Mosagadu (1)
ఏ.ఎన్ బోస్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న క్రైమ్ కామెడీ ‘మోసగాళ్ళకు మోసగాడు’ సినిమా ఇటీవల తరచూ వార్తలలో నిలుస్తుంది. విడుదలకు ముందే మంచి టాక్ ని సంపాదించుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుని దాదాపు అన్ని చోట్లా అమ్ముడుపోయాయి.

స్వామి రారా విజయం సాధించిన తరుణంలో ఈ చిత్రానికి కూడా అటువంటి షేడ్స్ అద్దినట్టు సమాచారం. హైదరాబాద్, మలేసియా, బ్యాంకాక్ ల ప్రాంతాలలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Exit mobile version