పుష్ప 2 కోసం త్వరలో సుకుమార్ వేట?

Published on Feb 25, 2022 1:00 am IST

దేశ వ్యాప్తంగా పుష్ప క్రేజ్ మారు మ్రోగి పోతుంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ పైనే ఉంది. వార్తల ప్రకారం సుకుమార్ స్క్రిప్టింగ్ పార్ట్ పూర్తి చేసాడు. స్టార్ డైరెక్టర్ మరియు అతని టీమ్ అతి త్వరలో సినిమా లొకేషన్ స్కౌటింగ్ కోసం వెళ్లనున్నారనేది ఇప్పుడు మాట.

ఈ సినిమాని దేశంలోని ఉత్తరాది ప్రాంతాల్లో కూడా చిత్రీకరించనున్నారనేది ఇప్పుడు వార్త. గాసిప్ ప్రకారం ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో కూడా బోర్డులో ఉంటాడు. ఈ పార్ట్‌లో అల్లు అర్జున్ డాన్‌గా కనిపించనున్నాడు మరియు రష్మిక అతని భార్యగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :