“కేజీఎఫ్2” నుండి సుల్తానా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్!

Published on May 22, 2022 4:17 pm IST

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా కేజీఎఫ్2. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. విడుదల అయిన అన్ని చోట్ల భారీ వసూళ్లను రాబట్టి దూసుకు పోతుంది. తాజాగా ఈ చిత్రం నుండి సుల్తానా ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. సౌత్ భాషలతో పాటుగా, హిందీ లో కూడా ఈ సాంగ్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా, రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఇంకా థియేటర్ల వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :