విషమంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం!

విషమంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం!

Published on Nov 14, 2022 7:26 PM IST

సూపర్ స్టార్ కృష్ణ కార్డియాక్ అరెస్ట్ కారణం గా కాంటినెంటల్ ఆసుపత్రి లో చేరిన సంగతి తెలిసిందే. కృష్ణ గారి ఆరోగ్యం పట్ల తాజాగా డాక్టర్ గురునాథ్ రెడ్డి పలు కీలక విషయాలను వెల్లడించారు. కృష్ణ గారి పరిస్థితి విషమంగానే ఉందని, ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారు అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ, “పొద్దున్నుంచి అలానే ఉన్నారు. 8 మంది డాక్టర్ల అబసర్వేషన్ మధ్యలో, ఫ్యామిలీ ప్రైవేట్ రూమ్ లో ఉన్నారు. ఒక్కొక్కలు వచ్చి చూసి వెళ్తున్నారు. క్రిటికల్ స్టేజి లో ఉన్నాడు అని తప్పా ఇంకా ఇప్పుడే ఏమి చెప్పలేము. అయితే మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయి. తమ వద్ద అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్లిన ఇంతకు మించి ఏమి ఉండదు. చాలా ఏళ్ల నుంచి మా హాస్పిటల్ లొనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మళ్ళీ మీడియా తో మాట్లాడుతాము అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు