సుప్రీమ్ హీరో ఈసారీ సిక్స్ ప్యాక్ తో !

sai dharam

డబుల్ హ్యాట్రిక్ పరాజయాల తరువాత సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం చిత్ర లహరి మరో రెండు రోజుల్లో ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సినిమా ఫై భారీ ఆశలు పెట్టుకున్నాడు సాయి. ఈ చిత్రం కోసం తన లుక్ ను అలాగే పేరును కూడా మార్చుకున్నాడు.

ఇక ఈ చిత్రం తరువాత తేజు మరో రెండు ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పాడు. అందులో ఒకటి మారుతితో చేయనున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మిం చనున్న ఈ చిత్రం లో తేజు లాయర్ గా నటించనున్నాడు. ఇక ఈపాత్ర కోసం ఆయన సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడట. అందుకోసం ట్రైనర్ ను కూడా హైర్ చేసుకున్నాడని సమాచారం. జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

Exit mobile version