ప్రపంచ వ్యాప్తంగా ‘సైరా’ 3 రోజుల కలెక్షన్స్ !

SyeRaaNarasimhaReddy Review

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2న విడుదలైన ‘సైరా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సైరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈ చిత్రానికి ఏపీ & తెలంగాణలో 3వ రోజున వచ్చిన మొత్తం కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 2.55 కోట్లు
వైజాగ్ – 1.12 కోట్లు
సీడెడ్ – 1.35 కోట్లు
తూర్పు గోదావరి – 0.43 కోట్లు
పశ్చిమ గోదావరి – 0.27 కోట్లు
గుంటూరు – 46.20 లక్షలు
కృష్ణా – 49.60 లక్షలు
నెల్లూరు – 24.60 లక్షలు

ఏపీ & తెలంగాణలో 3వ రోజున వచ్చిన కలెక్షన్స్ మొత్తం 6.93 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా సైరా 3 రోజుల కలెక్షన్ల వివరాలు :

ఏపీ & తెలంగాణ 55.82 కోట్లు

కర్ణాటక & రెస్ట్ అఫ్ ఇండియా- 4.02 కోట్లు

యూఎస్ఏ – 3.85 కోట్లు
కర్ణాటక 8.22 కోట్లు
తమిళ్ 1.04 కోట్లు
కేరళ 0.51 కోట్లు
ఆర్ఓఐ 3.10 కోట్లు
యుఎస్ఏ 5.52 కోట్లు
ఆర్ఓడబ్ల్యూ 2.95 కోట్లు

మొత్తం 3 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా 77.16 కోట్ల షేర్ ను రాబట్టింది.

Exit mobile version