తేజ సజ్జ “హనుమాన్” టీజర్ పై లేటెస్ట్ అప్డేట్!

తేజ సజ్జ “హనుమాన్” టీజర్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Nov 4, 2022 10:00 PM IST


తేజ సజ్జ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ హీరో ఫిల్మ్ హనుమాన్. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై కే.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ టీజర్ రిలీజ్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ టీజర్ రిలీజ్ కి సంబందించిన అప్డేట్ ను నవంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు మేకర్స్. ఫిక్షనల్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమా పై ఇండస్ట్రీ లో సైతం ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు