స్మాల్ స్క్రీన్ బ్లాస్ట్..”బిగ్ బాస్ 6″ పై అదిరే అప్డేట్ రివీల్.!

స్మాల్ స్క్రీన్ బ్లాస్ట్..”బిగ్ బాస్ 6″ పై అదిరే అప్డేట్ రివీల్.!

Published on Aug 5, 2022 7:02 AM IST


మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై మాత్రం ఆల్ టైం బిగ్ హిట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే షో “బిగ్ బాస్” అనే చెప్పాలి. బిగ్ బాస్ షో ఇప్పటివరకు బుల్లితెరపై 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని ఓటిటి లో కూడా ఒక సీజన్ ని మొదలు పెట్టి సక్సెస్ అయ్యింది. ఇక అసలైన షో స్మాల్ స్క్రీన్ పై బ్లాస్ట్ కోసం అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా..

మేకర్స్ ఈ బిగ్ షో సీజన్ 6 ని అధికారికంగా అనౌన్స్ చేసేసారు. మరి ఈ గ్రాండ్ రియాలిటీ షో కి అయితే కొత్త లోగో ని కూడా డిజైన్ చేసి రివీల్ చేశారు. ఇది కూడా ఆకట్టుకునే విధంగా సాలిడ్ డిజైన్ తో ఉందని చెప్పాలి. అలాగే మేకర్స్ కూడా అదిరే ఎమోషన్స్ తో తెలుగు ఆడియెన్స్ ని అలరించడానికి అతి త్వరలోనే ఈ షో స్టార్ట్ కాబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు