మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తొలిప్రేమ. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి నేటికీ ఐదేళ్లు పూర్తి అయ్యింది. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్యాన్స్ తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంగీతం అందించిన మ్యూజికల్ సెన్సేషన్ థమన్, సినిమా కి సంబందించిన ఒక లవ్లీ పోస్ట్ షేర్ చేశారు.
థాంక్స్ బీవీఎస్ఎన్ ప్రసాద్ , డైరెక్టర్ శ్రీ కొత్త పెళ్లికొడుకు వెంకీ అట్లూరి, మై మ్యాన్ వరుణ్ తేజ్, సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి. విలియమ్స్ మ్యాజిక్ అని పేర్కొన్నారు. అంతేకాక నిన్నిలా తన ఫేవరెట్ సాంగ్ అంటూ చెప్పుకొచ్చారు థమన్. ఈ చిత్రం లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.
Love ❤️ it is ???? thanks @BvsnP @SVCCofficial
Dir Shri KothaPelliKoduku #VenkyAtluri My Man @IAmVarunTej @george_dop Was Magic ????♥️???? #Ninnila ???????????????????????????? is My Fav on stage till date ????????to sing ???? pic.twitter.com/TRFiWZLAvv— thaman S (@MusicThaman) February 10, 2023