“ప్రిన్స్” హీరో శివ కార్తికేయన్, డైరెక్టర్ తో బిజీ వర్క్ లో థమన్.!

Published on Jun 21, 2022 8:05 am IST


కోలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ అండ్ యంగ్ హీరోలలో శివ కార్తికేయన్ కూడా ఒకడు. తన లేటెస్ట్ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ మరియు 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రాలు తర్వాత మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన లేటెస్ట్ బై లాంగువల్ చిత్రం “ప్రిన్స్”.

మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా వచ్చి మంచి రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్ లో హీరో శివ కార్తికేయన్ అలాగే దర్శకుడు అనుదీప్ తో బిజీగా ఉన్నట్టుగా తన స్టూడియో నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేసాడు. దీనితో ఇవి మంచి వైరల్ గా మారాయి. అలాగే ఆల్రెడీ మేకర్స్ ఫస్ట్ సింగిల్ కోసం రంగం కూడా సిద్ధం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :