చైతూ “తండేల్” ఓవర్సీస్ రైట్స్ డీటైల్స్ ఇవే!

చైతూ “తండేల్” ఓవర్సీస్ రైట్స్ డీటైల్స్ ఇవే!

Published on Feb 28, 2024 12:08 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో, డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ తండేల్. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఓవర్సీస్ డీల్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ రైట్స్ ను 6.5 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

నాగ చైతన్య కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు