ఎంటర్టైనింగ్ గా “తరగతిగది దాటి” మూవీ ట్రైలర్

Published on Aug 17, 2021 7:52 pm IST

మల్లిక్ రామ్ దర్శకత్వం లో హర్షిత్ రెడ్డి మరియు పాయల్ రాధ కృష్ణ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం తరగతి గది దాటి. ఈ చిత్రం ఆహా వీడియో ఒరిజినల్ గా సెంటర్ ఫ్రెష్ సమర్పణ లో వస్తుంది. ఈ చిత్రం ఆగస్ట్ 20 వ తేదీన ఆహా వీడియో లో స్ట్రీమ్ కానుంది. అయితే తాజాగా e చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా, ఎంటర్ టైనింగ్ గా కొనసాగుతూ ఉండటం తో సినిమా పై ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :