కాశ్మీర్ ఫైల్స్ మూవీ లేటెస్ట్ కలెక్షన్స్

Published on Mar 26, 2022 12:31 am IST

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ ఒక రకమైన సంచలనం సృష్టించిన చిత్రం. విడుదలైన మొదటి రోజు నుండే ఈ సినిమా అటు మీడియాలోనూ, ఇటు ట్రేడ్‌లోనూ విపరీతమైన ఆదరణ పొందుతోంది. కాశ్మీరీ పండిట్‌ల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద 210 కోట్ల మార్క్‌ను దాటింది, ఇది అద్భుతమైన ఫీట్.

ఇప్పుడు RRR విడుదలై మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ కాశ్మీర్ ఫైల్స్ సినిమా రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ చిత్రం సంచలనం సృష్టించింది మరియు రోజు గడిచేకొద్దీ ఈ చిత్రంపై చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 250 కోట్ల మార్కును ఈజీగా టచ్ చేయడం ఖాయం అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :