ఈ OTT ప్లాట్‌ఫారమ్‌లో “ది కాశ్మీర్ ఫైల్స్” రిలీజ్

Published on Apr 18, 2022 9:03 pm IST

కాశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల అయ్యి సంచలనం క్రియేట్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్ల మార్కును దాటేసింది. ఇప్పుడు ఈ సినిమా OTTలో ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని అందరూ అనుకుంటున్నారు.

సినిమా OTT విడుదల మే నెలలో జీ 5 లో విడుదల కానుంది. అనుపమ్ ఖేర్ మరియు పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. తెలుగు నిర్మాత, అభిషేక్ అగర్వాల్ జీ 5 తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అతి త్వరలో, మేకర్స్ ఈ చిత్రం యొక్క ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటిస్తారు.

సంబంధిత సమాచారం :