డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అవుతోన్న “ది కేరళ స్టోరీ”

Published on May 31, 2023 6:02 pm IST

చిన్న సినిమాగా విడుదలై ఇటీవల సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ది కేరళ స్టోరీ. ఈ చిత్రం ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది. థియేటర్ల లో ఈ చిత్రం ద్విగ్విజయం గా దూసుకు పోతుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం, డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ను అలరించడానికి సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం జీ 5 లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించదానికి రెడీ గా ఉంది. జూన్ 23 వ తేదీ నుండి ఈ చిత్రం జీ 5 లో ప్రసారం కానుంది. తమిళం, తెలుగు, హిందీ లో ప్రసారం కానుంది. అదా శర్మ, సిద్ది ఇద్నానీ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుదిప్తో సేన్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :