దుబాయ్ లో ఆ నలుగురు సౌత్ హీరోల ఫొటోలు!

south

తమ ప్రతి చిత్రం తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న హీరోలకు అభిమానులు నలు వైపులా ఉంటూనే ఉన్నారు. అయితే దుబాయ్ లో ఒక సెలూన్ షాప్ కు నలుగురు సౌత్ హీరోల ఫోటోలు ఉండటం గమనార్హం. అయితే అందులో ఇద్దరూ టాలీవుడ్ కి చెందిన వారు ఉన్నారు. అల్లు అర్జున్ మరియు విజయ్ దేవరకొండ. మరో ఇద్దరు తలపతీ విజయ్, యశ్. అయితే తలపతీ విజయ్ తన వరుస చిత్రాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే యశ్ కేజీఎఫ్ చిత్రం తో నలుమూలలా గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే అర్జున్ రెడ్డి చిత్రం తో విజయ్ దేవరకొండ యూత్ లో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియా లో సైతం విజయ్ దేవరకొండ హవా నడుస్తోంది. అయితే టాలీవుడ్ కి చెందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా ఎదుగుతున్నారు. పుష్ప చిత్రం తో మరొకసారి టాలీవుడ్ సత్తా చూపించేందుకు సిద్దం అవుతున్నారు. అయితే ఈ నలుగురు సౌత్ హీరోల ఫోటోలు అక్కడ ఉండటం తో అభిమానులు ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. తమ హీరో క్రేజ్ ఇది అంటూ చెప్పుకొస్తున్నారు.

Exit mobile version