ఈవారం థియేటర్స్, ఓటిటి లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ ఇవే

Published on Mar 28, 2023 11:16 pm IST


ప్రతి వారం మాదిరిగా ఈ వారం కూడా పలు సినిమాలు అలానే సిరీస్ లు ఓటిటి లో థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధం అయ్యాయి. మరోవైపు ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు ఆడియన్స్ ని అలరిస్తూ దూసుకెళ్తున్నాయి. మరి ఈ వారం రిలీజ్ కానున్న వాటి డిటైల్స్ ఇప్పుడు చూద్దాం.

 

మూవీస్ :

దసరా (తెలుగు) – మార్చి 30
దహనం (తెలుగు) – మార్చి 31
పరారి (తెలుగు) – మార్చి 30
వీరఖడ్గం (తెలుగు) – మార్చి 31
ఏజెంట్ నరసింహా 117 (తెలుగు) – మార్చి 31
సత్యం వధ..ధర్మం చెర (తెలుగు) – మార్చి 31

 

ఓటిటి :

 

నెట్ ఫ్లిక్స్ :

క్రైసిస్ (హాలీవుడ్) – మార్చి 26
అన్ సీన్ (హాలీవుడ్) – మార్చి 29
ఎమర్జెన్సీ ఎన్ వై సి (వెబ్ సిరీస్) – మార్చి 29
ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ (హిందీ) – మార్చి 31
కిల్ బాక్సూన్ (కొరియన్) – మార్చి 31
మర్డర్ మిస్టరీ 2 (హాలీవుడ్) – మార్చి 31
అమిగోస్ (తెలుగు) – ఏప్రిల్ 1
షెహజాదా (హిందీ) – ఏప్రిల్ 1

 

అమేజాన్ ప్రైమ్ వీడియో :

ది పవర్ (వెబ్ సిరీస్) – మార్చి 31

 

జీ – 5 :

యునైటెడ్ కచ్చే (హిందీ) – మార్చి 31
అయోధ్య (తమిళ్) – మార్చి 31
అగిలన్ (తమిళ్) – మార్చి 31

 

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

సక్సెషన్ (వెబ్ సిరీస్ 4) – మార్చి 26
శ్రీదేవి శోభన్ బాబు (తెలుగు) – మార్చి 30
డూగీ కామియలోహ ఎండీ (హిందీ) – మార్చి 31
గ్యాస్ లైట్ (హిందీ) – మార్చి 31
సెల్ఫీ (హిందీ) – మార్చి 31

 

ఆహా :

సత్తిగాని రెండెకరాలు (తెలుగు) – ఏప్రిల్ 1

సంబంధిత సమాచారం :