“రాధే శ్యామ్” ట్రైలర్ హైలైట్ గా ఈ అంశాలు.?

Published on Dec 23, 2021 7:45 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధ కృష్ణ తెరకెక్కించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ పాన్ ఇండియన్ సినిమా ఈరోజు మొట్టమొదటి బిగ్గెస్ట్ నేషనల్ లెవెల్ ఈవెంట్ ని జరుపుకోనుంది. అలాగే ఈ ఈవెంట్ తోనే ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని మేకర్స్ లాంచ్ చెయ్యనున్నారు.

అయితే ఈ ట్రైలర్ పై చాలా ఆసక్తి కూడా ఇప్పుడు నెలకొంది. అలానే ఇంకో పక్క వెరీ ఇంట్రెస్టింగ్ విషయాలే వినిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ లో సినిమా ప్లాట్ తో పాటుగా ఇందులో కనిపించే విజువల్స్ బిగ్గెస్ట్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. గ్రాఫిక్స్ మాత్రం చాలా లావిష్ గా గ్రాండ్ విజువల్స్ తో ట్రీట్ ఇచ్చే విధంగా కనిపిస్తాయని తెలుస్తుంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :