బిగ్ బాస్ 5: డేంజర్ జోన్ లో ఉన్న ఆ ఇద్దరు!

Published on Sep 28, 2021 3:00 pm IST

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ రియాలిటీ షో విశేషంగా ఆకట్టుకుంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ షో మరింత ఆసక్తి కరంగా సాగుతుంది. నాల్గవ వారం ఎనిమిది మంది నామినేట్ అయినట్లు తెలుస్తోంది. నటరాజ్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్ని, మరియు అన్నీ తుది జాబితాలో నామినేట్ అయినట్లు తెలుస్తోంది. అయితే వీరిలో అన్నీ మాస్టర్ మరియు నటరాజ్ మాస్టర్ లు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి తక్కువ గా ఓట్ల సంఖ్య ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ షో లో ఎవరు ఉంటారు అనేది మరింత ఆసక్తి కరంగా మారింది. ఈ వారం షో నుండి ఎవరు బయటికి వస్తారు అనేది చాలా ఆసక్తి రేకెత్తించే విధంగా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :