ఓటిటి లోకి వచ్చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు, జేమ్స్ చిత్రాలు

Published on Apr 14, 2022 11:53 am IST

తెలుగు ఓటిటి స్పేస్‌లో ఆడవాళ్లు మీకు జోహార్లు మరియు జేమ్స్ అనే కొత్త చిత్రాలు ఉన్నాయి. ఆడవాళ్లు మీకు జోహార్లు మరియు జేమ్స్ చిత్రాలు ఇప్పుడు సోనీ లివ్‌ లో ప్రసారం అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలు థియేటర్ల లో విడుదల అయ్యి ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను, అభిమానులను అలరించదానికి సిద్ధం అయ్యాయి.

ఇందులో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం శర్వానంద్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయితే, జేమ్స్ దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగు ఓటిటి స్పేస్‌లో సోనీ లివ్ నుండి వచ్చిన రెండు ప్రీమియర్ లు ఇవి. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తాయో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :