గ్రౌండ్ టాక్ : “బిగ్ బాస్ 5” ఈ కంటెస్టెంట్ కి మంచి క్రేజ్.!

Published on Nov 21, 2021 2:00 pm IST

తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అంతిమ దశకు వస్తుండడంతో పలువురు కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఫైనల్స్ బెర్ట్ కి దగ్గరగా ఉన్నారు. మరి ఇదిలా ఉండగా ఆల్రెడీ ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ లోకి వస్తా మొదటగా రేస్ లో వినిపించే పేర్లు ఆల్ మోస్ట్ మేల్ కంటెస్టెంట్స్ నే ఉన్నారు. మానస్, అలాగే శ్రీరామ చంద్ర మరియు షన్ను, రవి, అలాగే సన్నీ లు ఉన్నారు.

వీరి నడుమే గట్టి పోటీ ఇప్పుడు నెలకొనగా గ్రౌండ్ లెవెల్ టాక్ ప్రకారం అయితే ఓ కంటెస్టెంట్ గేమ్ కి జెన్యూన్ గా ఫ్యాన్స్ అయ్యిన వారు చాలా మంది ఉన్నారని టాక్. మరి వారిలో కంటెస్టెంట్ సన్నీ మొదటి వరుసలో ఉన్నాడట. ఆఫ్ లైన్ బిగ్ బాస్ ఫాలోవర్స్ లో సన్నీ కి మాత్రం మంచి క్రేజ్ ఉన్నట్టు తెలుస్తుంది. గత వారం నాగ్ టార్గెట్ చెయ్యడం తన గేమింగ్ తో సన్నీ ఈ క్రేజ్ తెచ్చుకున్నాడు. మరి ఇది తనని ఫైనల్స్ లో విన్నర్ గా నిలుపుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More