“బిగ్ బాస్ 5”..కాన్స్టెంట్ గా ఈ కీలక కంటెస్టెంట్ క్రేజ్..!

Published on Nov 28, 2021 7:05 pm IST

స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కూడా ముందు వాటిలానే మంచి ఎంటర్టైన్మెంట్ తో కొనసాగుతూ వెళుతుంది. అయితే ప్రతి సీజన్లో లానే ఈసారి సీజన్లో కూడా కొందరు కీలక కంటెస్టెంట్లుకి మంచి క్రేజ్ ఉంది.

ఆల్రెడీ ఉన్న వాళ్ళు వచ్చారు. లేని వాళ్లకి బిగ్ బాస్ షో వల్ల కూడా వచ్చింది. అయితే ఇప్పుడు హౌస్ లో సేఫ్ గా కంటిన్యూ అవుతున్న వారిలో మాత్రం ఆ కంటెస్టెంట్ గేమ్, గేమింగ్ ఎలా ఉన్నా కూడా ఇప్పటికీ కాన్స్టెంట్ గా ఒకే క్రేజ్ ని మైంటైన్ చేస్తూ వస్తున్నాడు.

అతడు మరెవరో కాదు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ నే.. షన్ను గేమ్ ఎలా ఉన్నా కూడా అతడు వోటింగ్ పరంగా దాదాపు ఫస్ట్ ప్లేస్ లోనే కొనసాగుతున్నాడట. మరి ఇది కంటిన్యూ అయినా విన్నర్ గా ఎంతవరకు నిలబెడుతుంది అనేది ఎదురు చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :