బిగ్ బాస్ 7 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఈ కంటెస్టెంట్

Published on Sep 17, 2023 11:00 am IST

తెలుగు స్మాల్ స్క్రీన్ పై సూపర్ సక్సెస్ అయినటువంటి గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం అందరికీ తెలిసిందే. మరి కింగ్ నాగార్జున హోస్ట్ గా స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న ఈ షో ఇప్పుడు 7 వ సీజన్లోకి వచ్చింది. మరి ఈ షో కి అయితే గత రెండు సీజన్ల కంటే ఎక్కువ రేటింగ్ ని అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. ఇక ఈ సీజన్ అయితే ఇప్పుడు రెండు వారాలు టెలికాస్ట్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోగా మొదటి వారం అయితే కిరణ్త్ రాథోర్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వెళ్ళింది.

ఇక రెండో వారంలో అయితే మళ్ళీ ఓ లేడీ కంటెస్టెంట్ నే ఎలిమినేట్ అయ్యినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వారం నామినేషన్ లో పలువురు యంగ్ నటులు సహా సీనియర్ నటి షకీలా కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఆమెనే ఈ వారం బిగ్ బాస్ హౌస్ ని విడిచి వెళ్లనుంది అని సమాచారం. మరి వెళ్ళేది ఆమేనా కాదా అనేది ఈరోజు రాత్రితో కన్ఫర్మ్ అయ్యిపోతుంది.

సంబంధిత సమాచారం :