బిగ్ బాస్ 5: ఎలిమినేషన్ లో ఈ వ్యక్తి సేఫ్ అయ్యే అవకాశాలు తక్కువే!

Published on Oct 26, 2021 4:40 pm IST


బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్. నామినేషన్ల ప్రక్రియ హౌజ్ లో మరింత కఠినంగా ఉంటుంది అని తెలుస్తోంది. ఈ సారి పెద్ద పేర్లు నామినేషన్ లోకి రావడం తో మరింత కష్టతరం గా మారే అవకాశం ఉంది.

అయితే ఓటింగ్ లో లోబో చాలా వెనుకంజ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం లోబో బయటికి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సేఫ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోవడంతో ఈసారి ఏం జరుగుతుంది అనేది ఆసక్తి గా మారింది. శ్రీ రామ చంద్ర, యాంకర్ రవి, లోబో, సిరి, మానస్ మరియు షణ్ముఖ్ జస్వంత్ వంటి ప్రముఖులు నామినేషన్ల జాబితా లో ఉండటం తో మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :

More