బిగ్ బాస్ 5: ఈ వారం హౌజ్ నుండి మరో లేడీ కంటిస్టెంట్ ఔట్?

Published on Dec 3, 2021 5:37 pm IST


బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ రియాలిటీ షో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఫైనల్ కి దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు హౌజ్ లో ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వారం జరగనున్న ఓటింగ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది.

హౌజ్ లో కాజల్ మళ్ళీ మళ్ళీ సేవ్ అవుతూనే ఉంది, అంతేకాక ప్రియాంక హౌజ్ లో బయటకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రియాంక చాలా డిస్టర్బ్ గా ఉండటం, అందరితో వాదన లకు దిగడం, ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :