డీసెంట్ టాక్ తో స్టార్ట్ అయ్యిన ఈ ఫ్రైడే చిత్రాలు.!

డీసెంట్ టాక్ తో స్టార్ట్ అయ్యిన ఈ ఫ్రైడే చిత్రాలు.!

Published on Dec 24, 2022 12:00 AM IST


మన టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం వచ్చిన అంటే ఆడియెన్స్ కి కొత్త సినిమా పండగ వచ్చినట్టే.. అని చెప్పాలి. ఇక అలా ఈ శుక్రవారం అయితే రెండు నోటెడ్ చిత్రాలు ఆడియెన్స్ ని అలరించేందుకు ముందుకు వచ్చాయి. మరి వాటిలో ఒకటి మాస్ మహారాజ రవితేజ నటించిన “ధమాకా” ఒకటి కాగా మరొకటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన చిత్రం “18 పేజెస్”.

మరి ఈ రెండు సినిమాలు కూడా సాలిడ్ బజ్ మరియు ప్రమోషన్స్ ల నడుమ ఈరోజు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలకి కూడా మంచి టాక్ ఇప్పుడు ఆడియెన్స్ నుంచి రావడం విశేషం. దీనితో అయితే మరో వారం పోటీలో చాలా కాలం తర్వాత రెండు సినిమాలు కూడా హిట్ టాక్ టాక్ ని తెచ్చుకున్నాయని చెప్పొచ్చు. ఇక వసూళ్ల పరంగా ఈ చిత్రాలు ఎలా రాణిస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు