ఇంట్రెస్టింగ్..”పుష్ప”లో రష్మికని ఇంత డీగ్లామ్ గానా…!

Published on Nov 14, 2021 3:22 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “పుష్ప” పై ఈరోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటుగా మరిన్ని ఆసక్తికర అంశాలు తెలుస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో దర్శకుడు సుకుమార్ ప్రతీ ఒక్క పాత్రని కూడా చాలా కొత్తగా ముఖ్యంగా డీ గ్లామరస్ గా చూపించారు.

అలాగే రష్మికా ని కూడా చిత్ర యూనిట్ ప్రెజెంట్ చేశారు. అయితే అది ఏ రేంజ్ డీ గ్లామ్ గా ఉంటుంది? అందుకు వారికి ఎంతలా మేకప్ వేస్తున్నారో అనేది రష్మికా పోస్ట్ చూస్తే అర్ధం అవుతుంది. తన షూటిం టైం లో లంచ్ బ్రేక్ అప్పుడు చేతులు వరకు మేకప్ కడిగి పై వరకు ఉన్న మేకప్ రెండిటికీ డిఫరెన్స్ చూపిస్తూ పెట్టింది. దీనితో ఆమెను డీగ్లామరస్ గా ఎంత మేకప్ లో చూపించారో అర్ధం అవుతుంది.

సంబంధిత సమాచారం :