బిగ్ బాస్ 7 : ఈ నాన్ లోకల్ కంటెస్టెంట్ కి పెరుగుతున్న ఆదరణ

Published on Sep 27, 2023 7:01 am IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర భారీ సక్సెస్ అయినటువంటి గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ షో ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా ఏడవ సీజన్లోకి వచ్చి మంచి రెస్పాన్స్ అయితే దూసుకెళ్తుంది. గడిచిన రెండు సీజన్లతో పోలిస్తే చాలా బెటర్ పెర్ఫామెన్స్ నే కనబరుస్తున్న ఈ సీజన్లో చాలా వరకు తెలుగు నుంచి ఇతర భాషల నటీనటులు కూడా కనిపించారు.

అయితే ఇంట్రెస్టింగ్ గా ఈసారి షో లో నాన్ లోకల్ యంగ్ స్టర్ కి మన ఆడియెన్స్ అపారమైన ఆదరణ అందిస్తున్నారని చెప్పాలి. మరి ఆ కంటెస్టెంట్ నే యంగ్ నటుడు యాసిన్. తాను పలు సీరియల్స్ లో కనిపించాడు నెక్స్ట్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తనకు తెలుగు కూడా అంతగా రాకపోయినా కూడా చాలా సార్లు డేంజర్ జోన్ నుంచి సేఫ్ అయ్యాడు. మరి దీనితోనే తన గేమ్ కి తెలుగు ఆడియెన్స్ మంచి పాజిటివ్ గా ఉన్నారని చెప్పొచ్చు. మరి ఈ కంటెస్టెంట్ అయితే ఇప్పటివరకు కొనసాగుతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :