“ఆదిపురుష్” టోటల్ రన్ టైం ఎంతంటే..!

Published on May 18, 2023 9:03 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన మహా కావ్యం “ఆదిపురుష్” తెలిసిందే. రామాయణమే మహా కావ్యం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్ తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్ లోకి వెళ్ళింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు స్టార్ట్ కాగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమా టోటల్ రన్ టైం ఎంత అనేది తెలుస్తుంది.

ఇలాంటి మహా చరిత్రని అతి తక్కువ నిడివిలో చెప్పే పని కాదు అందుకే ఈ చిత్రానికి దగ్గరగా మూడు గంటల నిడివి వచ్చేసిందట. మరి టోటల్ గా అయితే ఈ చిత్రానికి 2 గంటల 54 నిమిషాల మేర నిడివి వచ్చినట్టుగా ఓవర్సీస్ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. దీనితో అయితే ఈ మూడు గంటల పాటుగా ఆడియెన్స్ కి నెక్స్ట్ లెవెల్ ట్రీట్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే ఈ గ్రాండ్ గా ఈ జూన్ 16న రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :