ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యాయి, అవుతున్నాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
జియో హాట్‌స్టార్ :
ది బర్డ్స్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్ (మూవీ) ఇంగ్లీష్
ది కంజూరింగ్: లాస్ట్ రైట్స్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
అమెజాన్ ప్రైమ్ వీడియో :
ది హంట్స్‌మ్యాన్ (మూవీ) ఇంగ్లీష్
ఈజ్ దిస్ థింగ్ ఆన్ (మూవీ) ఇంగ్లీష్
బ్యాండ్వాలే (వెబ్‌సిరీస్) హిందీ/తెలుగు
నెట్‌ఫ్లిక్స్ :
దిస్ ఈజ్ (మూవీ) ఇంగ్లీష్
మోటర్ వ్యాలీ (మూవీ) ఇటాలియన్
తలైవర్ తంబీ తలైమైయిల్ (మూవీ) ఇంగ్లీష్
కొహర్రా (వెబ్‌సిరీస్) హిందీ/తెలుగు
లీడ్ చిల్డ్రన్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
జాయ్స్ కాలేజ్ రోడ్ ట్రిప్ (మూవీ) ఇంగ్లీష్/తెలుగు
లీడ్ చిల్డ్రన్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
ది మ్యూజియమ్ఆఫ్ ఇన్నోసెన్స్ (మూవీ) ఇంగ్లీష్
ది ఆర్ట్‌ఆఫ్ సారా (వెబ్‌సిరీస్) కొరియన్/ఇంగ్లీష్
యాపిల్టీవీ+ :
ఎటర్నిటీ (మూవీ) ఇంగ్లీష్
జీ5 :
ఉత్తర్ (మూవీ) మరాఠీ
