“ఆచార్య” లో బిగ్ హైలైట్ గా ఈ పార్ట్.!

Published on Apr 28, 2022 7:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. బ్లాక్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మరొక రోజులో వస్తున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ టాక్ అయితే గత రెండు మూడు రోజులు నుంచి వైరల్ అవుతుంది.

ఈ సినిమాకి ఆల్రెడీ సెన్సార్ నుంచి మంచి పాజిటివ్ టాక్ రాగా సినీ వర్గాల్లో అయితే ఈ సినిమా సెకండాఫ్ కి సంబంధించి మంచి రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ కన్నా కూడా సినిమలో సెకండ్ హాఫ్ బాగా వచ్చింది అని దానికన్నా సినిమలో సెకండాఫ్ అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంటుంటుంది అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :