కృతి స్టేట్మెంట్ తో వాళ్లే ఎక్కువ హ్యాపీ.?

కృతి స్టేట్మెంట్ తో వాళ్లే ఎక్కువ హ్యాపీ.?

Published on Nov 30, 2022 6:06 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా లేటెస్ట్ గా చేసిన భారీ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించినటువంటి హీరోయిన్ కృతి సనన్ విషయంలో లేటెస్ట్ గా పలు వార్తలు సెన్సేషనల్ గా మారగా నెక్స్ట్ అయితే ఫైనల్ గా ఓ క్లారిటీ ఇవ్వడంతో అంతా సర్దుమణిగింది.

అయితే మొదట్లో ఈ ఇద్దరి జంటపై వచ్చిన షాకింగ్ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ లో దాదాపు చాలా శాతం షాకయ్యారు. ప్రభాస్ పెళ్లి కోసం బాగా ఎదురు చూస్తున్నప్పటికీ కృతి పేరు తెరపైకి రావడంతో ఈ కాంబినేషన్ పై ప్రభాస్ ఫ్యాన్స్ సహా ఓ సెక్షన్ ఆడియెన్స్ కూడా కాస్త ఆలోచనలో పడ్డారు. కానీ ఫైనల్ గా కృతి ఇచ్చిన స్టేట్మెంట్ తో అయితే వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే ప్రభాస్ “సలార్”, “ప్రాజెక్ట్ కే” చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు