“హను మాన్” నెక్స్ట్ బిగ్ అప్డేట్ అప్పుడే.!

Published on Mar 22, 2023 3:55 pm IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి భారీ హైప్ ని అందుకున్న సినిమాల్లో ఒకటి “హను మాన్”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా మరో టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ తో ఒక్క సారిగా పాన్ ఇండియా లెవెల్లో అదిరే అటెన్షన్ ని రాబట్టుకుంది. దీనితో ఎన్నో సినిమాలను పక్కన పెట్టి చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

మరి పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నుంచి అయితే మేకర్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఇన్ఫో అందించారు. ఈ సినిమా నుంచి అయితే నెక్స్ట్ బిగ్ అప్డేట్ ని చిత్ర యూనిట్ కి ఎంతో పవిత్రమైన రోజు ఈ శ్రీరామ నవమికి అందించనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి దీనిని అయితే ప్రశాంత్ వర్మ ఉగాది శుభాకాంక్షలతో తెలిపాడు. ఇక ఈ అప్డేట్ కోసం ఇప్పుడు అంతా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి ఈ అవైటెడ్ ప్రాజెక్ట్ అయితే ఈ మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :