100 కోట్ల ఓపెనింగ్ తో ‘టాక్సిక్’ ర్యాంపేజ్.. డే 1 ప్రిడిక్షన్!

Toxic-Movie

కన్నడ రాకింగ్ స్టార్ హీరోగా కియారా అద్వానీ, తారా సుతారియా అలాగే రుక్మిణి వసంత్ లు హీరోయిన్స్ గా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రమే ‘టాక్సిక్’. ఎంతో ఆలస్యం అవుతూ వస్తున్నప్పటికీ ఈ సినిమాపై అంచనాలు మాత్రం తగ్గలేదు అని పాన్ ఇండియా వైడ్ గా జరుగుతున్న బుకింగ్స్ చూసి షాకింగ్ లెవెల్లో కొనసాగుతున్నాయి.

దీనితో ట్రేడ్ వర్గాల్లో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ దెబ్బకి టాక్సిక్ తో యశ్ డెఫినెట్ గా 100 కోట్ల ఓపెనింగ్స్ ని సాధిస్తాడు అనే టాక్ గట్టిగా వినిపించింది. అయితే లేటెస్ట్ ట్రేడ్ టాక్ ప్రకారం ‘టాక్సిక్’ సినిమా నిజంగానే 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ని క్రాస్ చేసేసినట్టు తెలుస్తుంది.

దీనితో ఓ సీక్వెల్ కాకుండా సింగిల్ సినిమాతో 100 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న మరో హీరోగా యశ్ రికార్డు సెట్ చేసాడు. దీనితో మొదటి రోజు 100 కోట్లకి పైగానే గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రాబట్టడం పక్కా అని చెప్పొచ్చు. ఇక దానికి మించి నెంబర్ ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.

Exit mobile version