టాక్..”రాధే శ్యామ్” నుంచి ఈ రెండిట్లో ఒక అప్డేట్ కన్ఫర్మ్.!

Published on Nov 5, 2021 7:05 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన భారీ సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రాబోతుంది. మరి ఇదిలా ఉండగా గత కొన్ని రోజులు కితం ప్రభాస్ బర్త్ డే కానుకగా మోస్ట్ అవైటెడ్ టీజర్ ను రిలీస్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ వచ్చింది.

కానీ ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఇంకో అదిరే అప్డేట్ రాబోతుంది అని గట్టి బజ్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు దీనిపై మరో టాక్ వినిపిస్తోంది. ఈ వచ్చే అప్డేట్ అయితే సినిమా ఫస్ట్ సింగిల్ కోసం కానీ లేదా సినిమా రెండో మెయిన్ టీజర్ వస్తుందని తెలుస్తోంది.. ఈ నెలలో ఇవి ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇక ఈ భారీ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :