‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Apr 18, 2022 6:02 PM IST

ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2 వంటి భారీ సినిమాలు అన్నీ ఇప్పటికే థియేటర్స్ లో వరుసగా రిలీజ్ అయిపోతున్నాయి. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న పలు చిత్రాల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్నవి :

ఓ మై డాగ్‌ – ఏప్రిల్‌ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గర్లీమైండ్స్‌ – ఏప్రిల్‌ 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సిరీస్ :

అనంతం(తమిళ సిరీస్‌)- ఏప్రిల్‌22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

తులసీదాస్‌ జూనియర్‌ (హిందీ) ఏప్రిల్‌ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది..

బెటర్‌ కాల్‌సాల్‌ (వెబ్‌ సిరీస్‌ ) ఏప్రిల్‌ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది..

కుథిరైవాల్‌ (తమిళ చిత్రం) ఏప్రిల్‌ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది..

ద మార్క్‌డ్‌ హార్ట్‌ ఏప్రిల్‌ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది..

 

ఈ వారం సోనీ లివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

అంతాక్షరి (మలయాళం) ఏప్రిల్‌ 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది..

 

ఈ వారం వూట్‌ లో ప్రసారం అవుతున్న సిరీస్, సినిమా :

బ్రోచరా (హిందీ) ఏప్రిల్‌ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది..

లండన్‌ ఫైల్స్‌ (హిందీ) ఏప్రిల్‌ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు