‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Jan 24, 2022 12:32 pm IST

కరోనా మూడో వేవ్ దెబ్బకు భారీ సినిమాలు వాయిదా పడటంతో ఓటీటీ చిత్రాలకు, వెబ్ సిరీస్ లకు డిమాండ్ రెట్టింపు అయింది. అందుకు తగ్గట్టు ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వారం రాబోయే ఓటీటీ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం.

 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సినిమా :

 

కాన్సెఫ్ట్‌ బేస్ట్‌ కథలతో తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న శ్రీవిష్ణు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా, తేజ మార్ని దర్శకత్వం వహించిన చిత్రం “అర్జున ఫల్గుణ”. క్రైమ్‌ థ్రిల్లర్‌ గా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పాలైన ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి ‘అర్జున ఫల్లుణ’ స్త్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం డిస్నీ – హాట్‌ స్టార్ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

 

ద ప్రామిస్‌ ల్యాండ్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ద గిల్డెడ్‌ ఏజ్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

బ్రో డాడీ (మలయాళ చిత్రం) జనవరి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

త్రడప్‌ (హిందీ చిత్రం) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

 

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

 

స్పోపియర్స్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ద సిన్నర్‌ (సిరీస్‌ సీజన్‌.) జనవరి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ప్రేమ్డ్ (వెబ్‌సెరీస్‌) జనవరి 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

‘ఫెరియా (హాలీవుడ్‌ మూవీ) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆల్‌ ఆఫ్‌ అజ్‌ ఆర్‌ డెడ్‌ (కొరియన్‌ సిరీస్‌) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

గెట్టింగ్‌ క్యూరియస్‌ విత్‌ జొనాథన్‌ వాన్‌నెస్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

హోమ్‌ టౌన్‌ (హాలీవుడ్‌) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ సిరీస్ :

 

ఆహా (మలయాళ చిత్రం) జనవరి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పవిత్ర రిష్తా (హిందీ సిరీస్‌) జనవరి 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం ఊట్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

 

బడవ రాస్కెల్‌ (కన్నడ) జనవరి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం ఈరోస్‌ నౌ లో ప్రసారం అవుతున్న సినిమా :

 

బరున్‌ రాయ్‌ అండ్‌ ది క్లిఫ్‌ (హాలీవుడ్‌) జనవరి 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :