‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Mar 7, 2022 1:04 PM IST

కరోనా మూడో వేవ్ తగ్గుముఖం పట్టింది. దాంతో భారీ సినిమాలన్నీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న పలు చిత్రాల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు.

దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సినిమా :

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయాతి హీరోయిన్స్ గా రమేష్ వర్మ దర్శకత్వం వహించిన “ఖిలాడి” సినిమా ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో మార్చి 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.

 

ఈ వారం అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న సిరీస్ :

‘అప్ లోడ్ వెబ్ సిరీస్ 2’ మార్చి 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

అవుట్ క్యాండర్ (వెబ్ సిరీస్ 6) మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద ఆండీ వార్‌హోల్‌ డైరీస్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద లాస్ట్‌ కింగ్‌డమ్‌ (వెబ్‌సెరీస్‌-+) మార్చి 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆ ఆడమ్‌ ప్రాజెక్టు (హాలీవుడ్‌) మార్చి11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా :

మిసెస్ అండ్ మిస్టర్ షమీమ్ (హిందీ సిరీస్) మార్చి11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రైడర్‌ (తెలుగు, కన్నడ) మార్చి11వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రౌడీ బాయ్స్‌(తెలుగు) మార్చి11 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఎంఎక్స్‌ ప్లేయర్‌

అనామిక (హిందీ) మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు