‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Mar 14, 2022 1:33 pm IST

భారీ సినిమాలు అన్నీ ఇప్పటికే థియేటర్ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. అలాగే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఉత్సాహ పడుతున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న పలు చిత్రాల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న సిరీస్ :

ఔటర్‌ రేంజ్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డీప్ వాటర్‌ (హాలీవుడ్‌) మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మాస్టర్‌ (హాలీవుడ్‌) మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సిరీస్ :

బ్లూడీ బ్రదర్‌ (హిందీ సిరీస్‌) మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

బాడ్‌ వెగాన్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రెస్క్యూడ్‌ బై రూబీ (హాలీవుడ్‌) మార్చి 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

క్రాకౌ మాన్‌ స్టర్స్‌ (వెబ్‌సెరీస్‌) మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

టాప్‌ బాయ్‌ (వెబ్‌ సిరీస్‌-ల మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

విండ్‌ ఫాల్‌ (హాలీవుడ్‌) మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు :

లలితం సుందరమ్‌ (మలయాళం) మార్చి 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సిరీస్ :

జూన్‌ (తెలుగు సిరీస్‌) మార్చి 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :