లేటెస్ట్ : ఓటిటి లో త్వరలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ …!!

Published on Jul 5, 2022 9:00 pm IST

ప్రస్తుతం రోజు రోజుకు ఓటిటి లకి మరింతగా క్రేజ్ పెరుగుతోంది. సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన అతి తక్కువ కాలంలోనే ఒటిటి లోకి వచేస్తుండడంతో వాటిని చూసేందుకు ఎక్కువగా ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు పలు వెబ్ సిరీస్ లు సైతం రిలీజ్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యువత వీటిపై ఆసక్తి కనబరుస్తూ ఉండడంతో ఓటిటి మార్కెట్ అంతకంతకూ పెరుగుతోందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక త్వరలో పలు ఓటిటిల్లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు.

ఆహా :

జై భజరంగి – జులై 8

అమెజాన్ ప్రైమ్ :

మోడరన్ లవ్ హైదరాబాద్ – జులై 8

డిస్నీ హాట్ స్టార్ ప్లస్ :

కాఫీ విత్ కరణ్ సీజన్ 7 – జులై 6
విక్రమ్ – జులై 8

నెట్ ఫ్లిక్స్ :

కంట్రోల్ జెడ్ సీజన్ 3 – జులై 6
కింగ్ ఆఫ్ స్టోన్క్స్ – జులై 6
హలో గుడ్ బై అండ్ ఎవ్రి థింగ్ ఇన్ బిట్వీన్ – జులై 6
రణ్వీర్ vs వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ – జులై 8
అంటే సుందరానికి – జులై 10
హుర్దంగ్ – జులై 10

జీ 5 :

సాస్ బహు ఆచార్ ప్రైవేట్ లిమిటెడ్ – జులై 8
కుంజెల్దో – జులై 8

సోనీ లైవ్ :

పాక (రివర్ ఆఫ్ బ్లడ్) – జులై 7

సంబంధిత సమాచారం :