‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Dec 26, 2022 2:00 PM IST

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

డిస్నీ+ హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు :

బటర్‌ఫ్లై (తెలుగు, తమిళం, మలయాళం కన్నడ): డిసెంబరు 29 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆర్‌ యా పార్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌): డిసెంబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌): డిసెంబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది ఎల్‌ వరల్డ్‌ (హిందీ సిరీస్‌): డిసెంబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆహా లో ప్రసారం అవుతున్న షో :

అన్‌స్టాపబుల్‌ షో (ప్రభాస్‌ ఎపిసోడ్‌): డిసెంబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

‘నెట్‌ఫ్లిక్స్‌’లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

వైట్‌ నాయిస్‌ (ఇంగ్లిష్‌): డిసెంబరు 30 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

చోటా భీమ్: 15 (ఇంగ్లిష్‌ సిరీస్‌): డిసెంబరు 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు