‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే!

Published on Dec 6, 2021 6:23 pm IST

అఖండ లాంటి భారీ చిత్రాల కోసం జనం థియేటర్స్ దగ్గర బారులు తీరుతుంటే.. మరోపక్క ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

ద లైట్‌ హౌజ్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వాయిర్‌ డిసెంబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

టైటాన్స్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌-3) డిసెంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అరణ్యక్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద అన్‌ ఫర్‌గివబుల్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం జీ5 లో ప్రసారం అవుతున్న సీరీస్ ఇదే.

కాతిల్‌ హసీనోంకే నామ్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు.

ద ఎక్స్‌పాన్స్‌ (వెబ్‌ సిరీస్‌ సీజన్‌-6) డిసెంబరు10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎన్‌కౌంటర్‌ (హాలీవుడ్‌ మూవీ) డిసెంబరు10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ ఇదే.

ఆర్య (హిందీ వెబ్‌ సిరీస్‌ సీజన్‌-2) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈ వారం ‘ఆహా’లో ప్రసారం అవుతున్న సినిమా ‘పుష్పకవిమానం’

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘పుష్పకవిమానం’ నవంబర్‌ 12న థియేటర్స్ లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఏవరేజ్ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికగా ఆహాలో విడుదల కాబోతుంది. డిసెంబర్‌ 10వ తేదీ నుంచి ఆహా వేదికగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.

సంబంధిత సమాచారం :