‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Feb 7, 2023 1:10 PM IST

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

బిల్‌ రస్సెల్‌: లెజెండ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద ఎక్స్ఛేంజ్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యు (వెబ్‌సిరీస్‌-4) ఫిబ్రవరి 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డియర్‌ డేవిడ్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యువర్‌ ప్లేస్‌ ఆర్‌ మైన్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

టెన్‌ డేస్‌ ఆఫ్‌ ఎ గుడ్‌మాన్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

తెగింపు ఫిబ్రవరి 08వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

నాట్‌ డెడ్‌ ఎట్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

హన్నికాస్‌ లవ్‌ షాదీ డ్రామా (రియాల్టీ షో) ఫిబ్రవరి 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రాజయోగం ఫిబ్రవరి 09వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీలివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

నిజం విత్‌ స్మిత (టాక్‌ షో) ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆహా లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

కళ్యాణం కమనీయం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

ఫర్జీ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు