‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Feb 13, 2023 12:04 pm IST

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారం అవుతున్న వెబ్ సిరీస్ :

కార్నివల్‌ రో (వెబ్‌సిరీస్‌2) ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

మాలికాపురం (తెలుగు) ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సదా నన్ను నడిపే (తెలుగు) ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జె-హోప్‌ ఇన్‌ ది బాక్స్‌(కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద నైట్‌ మేనేజర్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆహా లో ప్రసారం అవుతున్న సినిమా :

కళ్యాణం కమనీయం (తెలుగు) ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

స్క్వేర్డ్‌ లవ్‌ ఆల్‌ ఓవర్‌ ఎగైన్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 13 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఏ సండే ఎఫైర్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పర్ఫెక్ట్‌ మ్యాచ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది రొమాంటిక్స్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆఫ్రికన్‌ క్వీన్స్‌: జింగా (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫుల్‌ స్వింగ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

రెడ్‌ రోజ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సర్కస్‌ (హిందీ) ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గ్యాంగ్‌లాండ్స్‌ (వెబ్‌సిరిస్‌) ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అన్‌లాక్‌ (కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లయన్స్‌గేట్‌ ప్లే లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

మైనస్‌ వన్‌ (హిందీ సిరీస్‌-2) ఫిబ్రవరి 14 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లవ్‌ ఆన్‌ ది రాక్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :