‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on Jan 30, 2023 11:00 PM IST

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

పమీలా (హాలీవుడ్) జనవరి 31 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గంతర్స్‌ మిలియన్స్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

క్లాస్‌ (వెబ్‌సిరీస్‌- సీజన్‌-1) ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ట్రూ స్పిరిట్‌ ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్‌) ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్ట్రామ్‌ బాయిల్‌ ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

వైకింగ్‌ ఊల్ఫ్‌ ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆహా లో ప్రసారం అవుతున్న షో :

అన్‌స్టాపబుల్‌ (టాక్‌ షో పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్‌-1) ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు :

బ్లాక్‌ పాంథర్‌ వాఖండా ఫరెవర్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సెంబి (తమిళ్‌) ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీలివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

జహనాబాద్‌ ఆఫ్ లవ్‌ అండ్‌ వార్‌ (హిందీ) ఫిబ్రవరి 3 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు