‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

Published on May 22, 2023 12:00 pm IST

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్‌ :

విక్టిమ్‌/సస్పెక్ట్‌ (హాలీవుడ్) మే 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మదర్స్‌ డే (హాలీవుడ్‌) మే 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫ్యూబర్‌ (వెబ్‌సిరీస్‌) మే 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్లడ్‌ అండ్‌ గోల్డ్‌ (హాలీవుడ్‌) మే 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

మిస్సింగ్‌ (ఒరిజినల్‌ మూవీ) మే 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై (ఒరిజినల్‌ మూవీ) మే 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా ఫర్హద్‌ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంటర్‌టైనర్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’. మే 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ :

అమెరికన్‌ బోర్న్‌ చైనీస్‌ (వెబ్‌సిరీస్‌) మే 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ (వెబ్‌సిరీస్‌) మే 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఆహా :

గీతా సుబ్రహ్మణ్యం (తెలుగు సిరీస్‌-3) మే 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సత్తిగాని రెండెకరాలు (తెలుగు) మే 26

జియో సినిమా :

వరుణ్‌ ధావన్‌ కృతి సనన్‌ జంటగా నటించిన హారర్‌ కామెడీ మూవీ ‘భేదియా’. మే 26వ తేదీ నుంచి ‘భేదియా’ స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :