‘ఓటీటీ’ : ఈ వారం అలరించే సినిమాలివే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే సినిమాలివే !

Published on Nov 21, 2022 7:15 PM IST

 

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు పలు చిత్రాలు క్యూ కట్టాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

 

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

ఈ వారం ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ప్రసారం అవుతున్న సినిమాలు అండ్ వెబ్ సిరీస్ లు :

వెన్స్‌డే (వెబ్‌సిరీస్‌) నవంబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద స్విమ్మర్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గ్లాస్‌ ఆనియన్‌ (హాలీవుడ్) నవంబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్లడ్‌, సెక్స్‌ అండ్‌ రాయల్టీ (డ్యాకుమెంటరీ సిరీస్‌) నవంబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద నోయల్‌ డైరీ (హాలీవుడ్‌) నవంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌ (హిందీ సిరీస్‌) నవంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పడవేట్టు (మలయాళం) నవంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వీడియో లో ప్రసారం అవుతున్న సినిమా :

గుడ్‌ నైట్‌ ఊపీ (మూవీ) నవంబరు 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా :

చుప్‌ (బాలీవుడ్‌) నవంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సినిమాలు :

ప్రిన్స్‌ (తెలుగు) నవంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ద గార్డియన్‌ ఆఫ్‌ ది గెలాక్సీ హాలిడే స్పెషల్‌ (హాలీవుడ్‌) నవంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆహా లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ షో :

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (తెలుగు మూవీ) నవంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎన్‌బీకే అన్‌స్టాపబబుల్‌ (సీజన్‌-2 ఎపిసోడ్‌ 4) నవంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

సోనీ లివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా అండ్ సిరీస్ :

గర్ల్స్‌ హాస్టల్‌ (హిందీ సిరీస్‌) నవంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మీట్‌ క్యూట్‌ (తెలుగు మూవీ) నవంబరు 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు