ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

Published on Nov 20, 2023 3:00 pm IST

ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు స్ట్రీమింగ్‌ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

 

సోనీలివ్‌ :

చావర్‌ (మలయాళం): నవంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

నెట్‌ఫ్లిక్స్‌ :

స్టాంపెడ్‌ ఫ్రమ్‌ ది బిగినింగ్‌ (హాలీవుడ్‌): నవంబరు 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

స్క్విడ్‌ గేమ్‌: ది ఛాలెంజ్‌ (వెబ్‌సిరీస్‌): నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పులిమడ (తెలుగు సహా 5 భాషల్లో): నవంబరు 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మై డెమన్‌ (కొరియన్‌): నవంబర్‌ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డాల్‌ బాయ్‌ (హాలీవుడ్‌): నవంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గ్రాన్‌ టురిస్మో (తెలుగు డబ్బింగ్‌): నవంబరు 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

డిస్నీ+హాట్‌స్టార్‌ :

ఫార్గో (వెబ్‌సిరీస్): నవంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

అమెజాన్‌ ప్రైమ్‌ :

ది విలేజ్‌ (వెబ్‌సిరీస్‌): నవంబరు 24 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

బుక్‌ మై షో :

ఒప్పైన్‌ హైమర్‌ (హాలీవుడ్‌): నవంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆపియల్‌ టీవీ ప్లస్‌ :

హన్నా వాడ్డింగ్‌హమ్‌ (హాలీవుడ్‌): నవంబరు 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :